మోత్కూర్, ఆంధ్రప్రభ : బీసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అనంతుల చంద్రశేఖర్ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా చంద్రశేఖర్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.