COLLECTOR | సరస్వతీ అంత్య పుష్కరాల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం

  • అధికారుల సమీక్షలో కలెక్టర్ రాహుల్ శర్మ
  • క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన

COLLECTOR | మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ అరణ్య శైవ క్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో మూడు నదుల కలియ‌క అయిన ముచ్చటైనా త్రివేణి సంఘమా లోని సరస్వతి నది అంత్య పుష్కరల ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మధ్యాహ్నం ఆలయ కార్యనిర్వహణ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Leave a Reply