hospital | తాటి చెట్టు పైనుండి పడి…

hospital | తాటి చెట్టు పైనుండి పడి…

hospital | మునుగోడు, ఆంధ్రప్రభ : తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అడపు లక్ష్మయ్య(Adapu Lakshmaiah) వయసు 42 సంవత్సరాలు అనే గీత కార్మికుడు(worker) తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు(accidentally) కాలుజారి కింద పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మయ్య కాలు, వెన్నెముక(leg, spine) విరిగి తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రి(hospital)కి తరలించారు.

Leave a Reply