Mavoistulu | 64 మంది మావోయిస్టుల అరెస్ట్..
Mavoistulu | 64 మంది మావోయిస్టుల అరెస్ట్..
Mavoistulu, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏపీలో నిన్న అప్టోపస్ గ్రే హౌండ్స్ పోలీసులు సయుక్త ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో 64 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో 28 మంది, ఏలూరులో 15 మంది, కాకినాడలో మరి కొంత మంది కలిపి 64 మందిని ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో విజయవాడలో డి.ఐ.జి వెల్లడిస్తారు.
ఖగార్ ఆపరేషన్ లో భద్రతా దళాలు ఒక వైపు దూసుకుపోతుంటే.. మరో వైపు కీలక మావోయిస్టు నేతలు లొంగుబాట పట్టిన నేపధ్యంలో ఛత్తీస్ గడ్ (Chhattisgarh) లోని మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న గెరిల్లా దళాలు మైదాన ప్రాంతానికి చేరుకున్నాయి.
