Narcotics | పోలీసుల ప్రతిజ్ఞ
Narcotics| చెన్నూర్, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే మా కర్తవ్యమని మంచిర్యాల జిల్లా(Manchryala District) చెన్నూర్, కోటపెల్లి, నిలవ్వాయి పోలీసులు తమ తమ పోలిస్టేషన్‌లలో ఈ రోజు మధ్యాహ్నం ప్రతిజ్ఞ చేశారు.
మాదకద్రవ్యాల(Narcotics)పై జరుగుతున్న పోరాటంలో మేము సైతం క్రియాశీలక భాగస్వామినై డ్రగ్స్ రహిత సమాజాన్ని(drug free society) భావితరాలకు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.



