Mystery – బావిలో పడి…

Mystery – బావిలో పడి…

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి (Peddapalli) వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప – సురేందర్ కుమారుడు విశ్వతేజ బందంపల్లి శివారు వ్యవసాయ బావిలో పడి బుధవారం మృతి చెందాడు. ఈతగాళ్ల సహాయంతో బావిలో గాలించి శవాన్ని బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి పోలీసులు సందర్శించి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామాకు తరలించారు. అయితే.. మృతికి (Death Mystery) గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply