ఎమ్మెల్యేకు శుభాకాంక్ష‌లు..

ఎమ్మెల్యేకు శుభాకాంక్ష‌లు..

బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా ..రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు నిగా ఈ రోజు బాధ్య‌త‌లు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy)ని పుష్పగుచ్చం అందజేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యేతో పాటు సహచర ఎమ్మెల్యేలు, జుక్కల్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply