టాలెంట్ చూపించిన కస్తూర్బా బాలికలు

టాలెంట్ చూపించిన కస్తూర్బా బాలికలు

బిచ్కుంద, (ఆంధ్రప్రభ)
ఉమ్మడి జిల్లాల హ్యాండ్ బాల్ పోటీలో బిచ్కుంద కస్తూర్బా బాలికల పాఠశాల నుండి ఇద్దరు బాలికలు ఎంపికైనట్లు కస్తూర్బా ప్రిన్సిపాల్ రాగిణి తెలిపారు. మంగళవారం పి ఈ టి శిరీష ఉమ్మడి జిల్లాల హ్యాండ్ బాల్ కు ఎంపికైన వైష్ణవి, శివాణి 9వ తరగతి విద్యార్థినీలకు పోటీలో పాల్గొనటానికి నిజాంబాద్ వెళ్లారని ఆమె తెలిపారు.

Leave a Reply