లండన్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

లండన్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో లండన్ లో భారత హై కమీషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు. యూకేలోని వివిధ యూనివర్శిటీలు ఏపీతో 4 అంశాల్లో భాగస్వామ్యం పై చర్చించారు. అలాగే ఏపీలోని యూనివర్శీటీ కేంద్రాలను ప్రారంభించే అంశం పై కూడా చర్చించారు. అలాగే కేంద్ర సహకారంతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు, వర్శిటీలు, విద్యా సంస్థల మధ్య విద్యార్ధుల ఎక్సేంఛ్ గురించి కూడా మాట్లాడడం జరిగిందని సమాచారం.

Leave a Reply