విజయవాడ వైపు 54 రైళ్లు హాల్ట్

విజయవాడ వైపు 54 రైళ్లు హాల్ట్

విజయవాడ (కేదారేశ్వర పేట) ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్(Cyclone Montha) నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ(Vijayawada) డివిజన్‌ మీదుగా నడిచే 54 రైళ్లు రద్దు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లు రద్దు చేసిన అధికారులు.

రేపు, ఎల్లుండి బయలుదేరే పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌(Passenger, Express) రైళ్లు రద్దు చేశారు. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే రైళ్ల ను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలు ప్రయాణికుల మొబైల్స్‌(Mobiles)కు సమాచారం ఇచ్చారు.

2025 అక్టోబర్ 28 , 29 తేదీల్లో ఈ రైళ్లు నడవవు.

  1. 18515 విశాఖపట్నం – కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
  2. 18516 కిరండూల్ – విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10)
  3. 58501 విశాఖ – కిరండూల్ ప్యాసింజర్ (28.10)
  4. 58502 కిరండూల్ – విశాఖ ప్యాసింజర్ (28.10)
  5. 58538 విశాఖ – కొరాపుట్ ప్యాసింజర్ (28.10)
  6. 58537 కొరాపుట్ – విశాఖ ప్యాసింజర్ (28.10)
  7. 18512 విశాఖ – కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
  8. 18511 కొరాపుట్– విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
  9. 67285 రాజమండ్రి – విశాఖ MEMU (28.10)
  10. 67286 విశాఖ – రాజమండ్రి MEMU (28.10)
  11. 17268 విశాఖ – కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10)
  12. 17267 కాకినాడ – విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
  13. 08583 విశాఖ – తిరుపతి స్పెషల్ (27.10)
  14. 08584 తిరుపతి – విశాఖ స్పెషల్ (28.10)
  15. 22875 విశాఖ– గుంటూరు డబుల్ డెక్కర్ (28.10)
  16. 22876 గుంటూరు – విశాఖ డబుల్ డెక్కర్ (28.10)
  17. 22707 విశాఖ– తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
  18. 18526 విశాఖ– బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
  19. 18525 బ్రహ్మపూర్ – విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
  20. 17243 గుంటూరు– రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10)
  21. 17244 రాయగడ– గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10)
  22. 67289 విశాఖ– పాలసా MEMU (28.10)
  23. 67290 పాలసా– విశాఖ MEMU (28.10)
  24. 67287 విశాఖ– విజయనగరం MEMU (27.10)
  25. 67288 విజయనగరం– విశాఖ MEMU (28.10)
  26. 68433 కటక్– గునుపూర్ MEMU (28.10)
  27. 68434 గునుపూర్– కటక్ MEMU (29.10)
  28. 58531 బ్రహ్మపూర్– విశాఖ ప్యాసింజర్ (28.10)
  29. 58532 విశాఖ– బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10)
  30. 58506 విశాఖ– గునుపూర్ ప్యాసింజర్ (28.10)
  31. 58505 గునుపూర్– విశాఖ ప్యాసింజర్ (28.10)
  32. 17220 విశాఖ– మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10)
  33. 12727 విశాఖ– హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10)
  34. 12861 విశాఖ– మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
  35. 12862 మహబూబ్‌నగర్– విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
  36. 22869 విశాఖ– చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10)
  37. 22870 చెన్నై సెంట్రల్– విశాఖ వీక్లీ (28.10)
  38. 12739 విశాఖ– సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10)
  39. 20805 విశాఖ– న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10)
  40. 20806 న్యూఢిల్లీ– విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10)
  41. 22707 విశాఖ– తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
  42. 18519 విశాఖ– ఎల్‌టి‌టి ఎక్స్‌ప్రెస్ (27.10)
  43. 18520 ఎల్‌టి‌టి–వి శాఖ ఎక్స్‌ప్రెస్ (29.10)

Leave a Reply