మళ్లీ అక్కడే లారీ బీభత్సం

చిన్న టేకూరులో మూడు కార్లపై దూసుకెళ్లిన లారీ


(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో) : కావేరీ ఘోరఖలి.. నుంచి తేరుకోక ముందే.. మరో దుర్ఘటన కలవరం సృష్టింది. కావేరీ (Kaveri) ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మరో యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. చిన్నటేకూరు (ChinnaTekuru) .. చెట్ల మల్లాపురం మధ్య ఓ లారీ బీతావహం సృష్టించింది. కార్లపై దూసుకు పోయింది. మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద స్థలికి పోలీసులు చేరుకున్నారు. అక్కడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply