ఐదు వ‌ర్సిటీల‌కు కొత్త వీసీలు..

అమరావతి : రాష్ట్రంలోని ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం – వీసీగా వెంకటసత్యనారాయణరాజు సమంతపుడి
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం – వీసీగా తాతా నర్సింగరావు
వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం – వీసీగా బి. జయరామిరెడ్డి
జేఎన్టీయూ (విజయనగరం) – వీసీగా వి. వెంకటసుబ్బారావు
యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) – వీసీగా రాజశేఖర్ బెల్లంకొండ

ఈ నియామకాలు రాష్ట్రంలోని విద్యా పరిపాలనలో కొత్త మార్పులు, మౌలికశాఖల సమర్ధమైన నిర్వహణకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply