TG | అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పరామర్శించిన సీఎం రేవంత్ ! Pavan Chandragiri February 10, 2025 చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. అర్చకుడు రంగరాజన్‌ను ఫోన్ ద్వారా పరామర్శించారు.దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.