తగ్గిన బంగారం ధరలు
గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ (Gold rates) నిన్నని నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు (Golden lovers) హమ్మయ్య అని అనుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి (Carrot gold) 10 గ్రాములపై రూ.760 తగ్గి రూ.1,02,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.700 పతనమై రూ.93,750 పలుకుతోంది. అటు వెండి ధరల్లో (Silver prices) ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు (Silver rate) రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..
