విజయనగరం : నెల్లిమర్ల (Nellimarla) నగర పంచాయతీ కమిషనర్ ఎ.తారక్ నాథ్ (Tarak Nath) మంగళవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) (ACB)కి చిక్కారు. పట్టణంలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న బురిడి మహేష్ (Mahesh) వద్ద నుంచి ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని తన గదిలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
AP |లంచంతో ఏసీబీకి చిక్కిన నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్
