హైదరాబాద్ : కొంపల్లి (Kompally) డ్రగ్స్ కేసు లో ఈగల్ టీమ్ మరో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ (arrest) చేసింది. హైదరాబాద్ కు చెందిన మోహన్ (Mohan) ను ఈ కేసులో నేడు అరెస్టు చేశారు. అరెస్టు అయిన మోహన్ సైబరాబాద్ ఆర్ముడు రిజర్వ్ విభాగానికి చెందిన డీసీపీ సంజీవ్ (DCP Sanjeev) కుమారుడుగా గుర్తించారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఈగల్ చీఫ్ వెల్లడించారు.
Breaking| డ్రగ్స్ కేసులో ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ అరెస్ట్
