Anupama | చీరకట్టులో మెరిసిన‌ ‘లిల్లీ’ !

టిల్లు స్క్వేర్ లో ‘లిల్లీ’గా అభిమానులను ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్, తాజాగా పింక్ చీర లుక్‌తో మరోసారి హార్ట్‌బీట్స్ పెంచింది.

చీరపై ఉన్న సున్నితమైన పూల ప్రింట్లు, సాఫ్ట్ టోన్‌లు క‌లిపి మాయాజాలాన్ని సృష్టిస్తాయి. తక్కువ అక్సెసరీస్, మిన్నిమల్ మేకప్, పఫ్ స్లీవ్ బ్లౌజ్‌ తో ఉన్న ఈ లుక్‌కు, క్లాస్‌తో పాటు ఓ రిట్రో టచ్ కూడా కనిపిస్తోంది.

స్టైల్‌ని సింపుల్‌గా చూపించడంలో అనుపమకు ప్రత్యేకత ఉంది అనే మాటకు ఇది మరో చక్కటి ఉదాహరణ. ఈ లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతూ… “ఇది అనుపమ బెస్ట్ లుక్!” అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply