Tirumala| తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

🕉️ ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం**09-జూన్-2025* *సోమవారం*

🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *5* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *08-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *90,802* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *35,776* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.73* కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *