Delhi | సివిల్ మాక్ డ్రిల్స్ ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్ష

ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష చేపట్టింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.

Leave a Reply