జైపూర్ వేదిగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆదుతొంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై.. రాజస్థాన్ బౌలర్లను చుక్కలు చూపిస్తోంది.
ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (33 బంతుల్లో 55) హాఫ్ సెంచరీ సాధించగాజ.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 42) దంచేస్తున్నాడు. వీరిద్దరూ బౌండరీలు బాదుతూ ముంబై కి భారీ స్కోర్ అందించే పనిలో పడ్డారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా ముంబై జట్టు 99 పరుగులు సాధించింది.