TG | రేవంత్ రెడ్డితో కొత్త సిఎస్ మ‌ర్యాద‌పూర్వ‌క భేటి

హైద‌రాబాద్ -తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు రేవంత్ పుష్ప‌గుచ్చం అందించి అభినంద‌న‌లు తెలిపారు… కాగా, ప్ర‌స్తుత సిఎస్ శాంతికుమారి ఈ నెల 30వ తేదిన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.. ఆమె స్థానంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రామ కృష్ణారావును చీఫ్ సెక్ర‌ట‌రీగా నియ‌మించింది.. ఆయ‌న వ‌చ్చే నెల ఒక‌టో తేదిన ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *