Gaami | ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విశ్వక్ సేన్ సినిమా !

విద్యాధర్ కాగిత ద‌ర్శ‌క‌త్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చాందిని చౌదరి కలిసి నటించిన చిత్రం ‘గామి’. కాగా, ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025కి ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘గామి’ ప్రదర్శించ‌నున్నారు. దీంతో విశ్వక్ సేన్ తో పాటు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 30న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 9 వరకు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *