PBKS vs RCB | పంజాబ్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు మ‌రికాసేప‌ట్లో తెర‌లేవ‌నుంది. ఈరోజు (ఆదివారం) ముల్లన్పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డనుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ ర‌జత్ పాటీద‌ర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

తుది జట్లు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *