CSK vs RCB | తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ !

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మ‌ధ్య‌ జ‌రుగున్న‌ రసవత్తర పోరులో.. బెంగ‌ళూరు జ‌ట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనింగ్ బ్యాట‌ర్ గా బ‌రిలోకి వ‌చ్చి… దూకుడుగా ఆడుతున్న ఫిలిప్ సాల్ట్ (31) ఔట‌య్యాడు.

నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ లో.. స్టంప్ ఔట్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో 5 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ 45 ప‌రుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. కాగా ప్ర‌స్తుతం క్రీజులో కోహ్లీ(11) – దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *