SRH vs LSG | ఎస్ఆర్‌‌హెచ్ ఆటాకింగ్ షురూ.. లక్నో తొలి వికెట్ డౌన్ !

హైద‌రాబాద్ తో ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ లో ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. 191 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో.. కీల‌క వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగ‌న మార్క‌రమ్ (1) రెండో ఓవ‌ర్ షమీ బౌలింగ్ లో ఔట‌య్యాడు. కాగా, ప్ర‌స్తుతం క్రీజులో మ‌రో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (7) – నికోల‌స్ పూరన్ ఉన్నారు. రెండు ఓవ‌ర్లు మిగిసేస‌రికి ల‌క్నో స్కోర్ 14/1

Leave a Reply