రూ. 2.5 లక్షల LOC అందజేత..

మెండోరా, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన కంచు శ్రీనివాస్ c/o ముత్తెన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించారు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 వేల LOC ని అందించడం జరిగింది.ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply