Hot| చూస్తే మతిపోవాల్సిందే..

Hot| చూస్తే మతిపోవాల్సిందే..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మనోహరమైన నటి, స్టైల్ ఐకాన్ అయిన మౌని రాయ్ తన హాట్ ఫొటోషూట్‌లో మంత్రముగ్ధులను చేస్తోంది. చీరలో తన అందచందాలతో యూత్‌ను వెర్రెత్తిస్తోంది. తన సొగసైన అందాల ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మౌని రాయ్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. అక్షయ్ కుమార్ సరసన గోల్డ్ (2018)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నామినేషన్‌ను సంపాదించింది. తదుపరి చిత్రాలలో రోమియో అక్బర్ వాల్టర్ (2019), మేడ్ ఇన్ చైనా (2019), బ్రహ్మాస్త్ర: మొదటి భాగం – శివ (2022) జునూన్ IFA ఉత్తమ సహాయ నటిగా గెలుపొందారు.
















