22 Feb2026 | తిరుమల సమాచారం..

22 Feb2026 | తిరుమల సమాచారం..
🍁🍁🍁🍁🍁
👉🏿 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
👉🏿 తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
👉🏿 శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు..
👉🏿 తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
👉🏿 నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,043 మంది భక్తులు..
👉🏿 నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్ల రూపాయలు..
👉🏿 నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 32,299 మంది భక్తులు..
ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏
