GLAMOUR| షేక్ చేస్తున్న ఫిట్‌నెస్ ఫొటోలు

GLAMOUR| షేక్ చేస్తున్న ఫిట్‌నెస్ ఫొటోలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హీరోయిన్ శృతి చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫిట్‌నెస్ ఫొటోల‌ను షేర్ చేసింది. నలుపు రంగు స్పోర్ట్స్ బ్రాను ధరించి, మృదువైన పింక్ బ్యాక్‌గ్రౌండ్‌కు సరిపోయే లెగ్గింగ్‌లను ధరించి కుర్ర‌కారును వెర్రెత్తిస్తోంది. వివిధ ఫోజుల‌తో త‌న ఫిట్‌నెస్‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ ఫోటోలు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Leave a Reply