మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన బీజన బాలమణి భాస్కర్ దంపతులను శ్రీ రామకృష్ణ విద్యాలయం 42వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ, లింగం సుధాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్, బండిరాజుల శంకర్, వైస్ ప్రిన్సిపాల్ తరిగొప్పుల రమేష్, ఆచార్యులు, తల్లిదండ్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
