11th Ward | 11వ వార్డ్ కౌన్సిలర్ గా జుకంటి సంపత్ ప్రమాణ స్వీకారం

11th Ward | 11వ వార్డ్ కౌన్సిలర్ గా జుకంటి సంపత్ ప్రమాణ స్వీకారం

11th Ward | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఎన్నికైన జూకంటి సంపత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ సమావేశం మందిరంలో ఎన్నికల ప్రత్యేక అధికారి,ఆర్టీవో కృష్ణారెడ్డి సంపత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సంపత్ కు పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply