HBD | ఎమ్మెల్సీ క‌విత‌కు రేవంత్ పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ నేత‌, తెలంగాణ‌ జాగృతి ఫౌండ‌ర్, ఎమ్మెల్సీ క‌విత నేడు త‌న జ‌న్మ‌దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.. దీనిలో భాగంగా ఆమెకు ప‌లువురు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతా ద్వారా క‌విత‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *