ప్రచారంలో దూసుకెళుతున్న తోట రాము..

ప్రచారంలో దూసుకెళుతున్న తోట రాము..

మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తోటరాము 23వ వార్డులో దూసుకుపోతున్నారు. రాజకీయంలో అనుభవం ఉన్న తోట రాము ఎన్నో సంవత్సరాలు రాజకీయాలకతీతంగా వార్డులో అన్ని తానే సేవలు అందించారు. 23వ వార్డు ప్రజలు రాము సేవలను గుర్తించి తోట రాముకి పట్టం కట్టాలని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే తోట రాము 23 వ వార్డులో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల దీవెనలు పొందుతున్నారు. గతంలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, పలువురికి రైతు బీమా, రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందించారు. తోట రాముని కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తారని పలువురు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా 23వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Leave a Reply