ఓటర్లను కలుసుకున్న

ఓటర్లను కలుసుకున్న

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓటర్లను కలుసుకున్నారు. పట్టణంలోని అనేక వార్డులలో బైక్ పై నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి తిరుగుతూ ఐలయ్య ప్రచారం జరిపారు. స్థానిక పార్టీ బాధ్యులు, నాయకులతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply