Champions Trophy Finals | ఛేజింగ్‌లో రోహిత్ అధిరే ఆరంభం !

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన‌న రోహిత్ శ‌ర్మ… వీర తాండ‌వం చేస్తున్నాడు. కివీస్ బౌల‌ర్ల‌ను బాదేస్తూ… బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. దీంతో 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సుల‌తో 50 తో హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

కాగా, న్యూజిలాండ్ నిర్ధేశించిన 252 ప‌రుగుల ఛేదన‌లో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు 10 ఓవర్లలో 60 ప‌రుగులు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *