Minister | చెన్నూరులో మంత్రి ప్రత్యేక పూజలు

Minister | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు అక్కేపెల్లి గ్రామ సమ్మక్క సారాలమ్మలను మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు పూజారులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని, జాతర నిర్వహణ చేపట్టిన గ్రామస్తులను అభినందించారు.
