Urkonda | ఉత్తమ సేవా అవార్డు అందుకున్న…

Urkonda | ఉత్తమ సేవా అవార్డు అందుకున్న…

Urkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊరుకొండ ఎంపీడీవో కు ఉత్తమ అవార్డ్ సేవ అవార్డు వరించింది. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎంపీ డాక్టర్ మల్లురవి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచిపూడి రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో కృష్ణయ్య ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రజాసేవలో ఈ గుర్తింపు లభించడం ఆనందదాయకమని అన్నారు. ఎంపీడీవోకు ఉత్తమ సేవ అవార్డు రావడం పట్ల ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది హార్షం వ్యక్తం చేశారు.

Leave a Reply