Dandepalli | రెపరెపలాడిన మువ్వన్నెల జెండా….

Dandepalli | రెపరెపలాడిన మువ్వన్నెల జెండా….

Dandepalli | దండేపల్లి, ఆంద్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెం రమసాహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండావందనం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ముఖ్య అర్చకులు గోవర్ధన రఘు స్వామి, వేద పండితులు దుద్దిల్ల నారాయణ శర్మ, గడియారం భరత్ శర్మ, అర్చకులు గోవర్ధన ఆంజనేయస్వామి, జక్కాపురం జయ స్వామి, గోవర్ధన సురేష్ స్వామి, కార్యాలయ సిబ్బంది కెవి.సత్యనారాయణ, టి.ప్రతాప్ సింగ్ జూనియర్ అసిస్టెంట్లు, అర్చకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply