TG | మేడి హరికృష్ణ కు ఉత్తమ సేవ పురస్కారం

TG | మేడి హరికృష్ణ కు ఉత్తమ సేవ పురస్కారం

TG | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ కు మిర్యాలగూడ పట్టణంకు చెందిన జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మిర్యాలగూడలో నిర్వహించిన స్వచ్ఛంద సేవ సంస్థల ఆత్మీయ సదస్సులో మేడి హరికృష్ణ కు తెలుగు సినిమా హాస్య నటుడు సుమన్ శెట్టి హరికృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జననేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్, ప్రపంచ బ్లడ్ రికార్డు అవార్డు గ్రహీత సంపత్ కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply