Uttar Pradesh | కుప్పకూలిన ఆర్మీ ట్రైనీ విమానం

Uttar Pradesh | కుప్పకూలిన ఆర్మీ ట్రైనీ విమానం
Uttar Pradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో విమానం కుప్పకూలింది. స్థానిక కేపీ కాలేజీ సమీపంలోని చెరువులో ఆర్మీ ట్రైనీ ఎయిర్ క్రాప్ట్ కూలిపోయింది. ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
