NTR | మరణం లేని జననం ఎన్టీఆర్..

NTR | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : కాకాని కల్యాణ మండపం ఆవరణలో కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలాసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చలాసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. మరణం లేని జననం ఎన్టీఆర్ ది అని.. శారీరకంగా ఆయన మనకు దూరం అయినా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు వారికీ చేసిన మంచి చిరస్థాయిలో మిగిలిపోతుందని.. అందుకే అయన జననం మరణం లేని జననం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ సభ్యులు, పాడి రైతులు, హనుమాన్ జంక్షన్ క్లస్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply