76 people | కమిషనర్ సస్పెన్షన్

76 people | కమిషనర్ సస్పెన్షన్

76 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డయేరియా ప్రబలడానికి కారణమని కమిషనర్ కూర్మారావుపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో అతిసారం విజృంభించింది. 76 మంది ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు అనుమానస్పద మృతిగా అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

76 people |

Leave a Reply