69th Death anniversary | అంబేద్కర్ 69వ వర్ధంతి..

69th Death anniversary | అంబేద్కర్ 69వ వర్ధంతి..

69th Death anniversary, చెన్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) 69వ వర్ధంతి చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ మధురాజ్ నాయకులు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply