5 years | గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు టీకాలు..

5 years | గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు టీకాలు..

5 years | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నందిగామ అంగన్వాడి కేంద్రం(Anganwadi Centre)లో ఈ రోజు గర్భిణీ స్త్రీలకు, పుట్టిన 5 ఏళ్ల(5 years) లోపు పిల్లలకు టీకాలు వేయడం జరుగుతుందని హెల్త్ సూపర్వైజర్ ఉజ్వల రాణి అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో గర్భిణీ స్త్రీలకు, పుట్టిన పిల్లలకు ప్రతి శనివారం టీకాలు వేస్తున్నామని చిన్నారులను బరువు, గర్భిణీ స్త్రీలకు కావలసిన మందులను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం(ANM)లుసలోని, అంజలి, అంగన్వాడీ టీచర్ రామలక్ష్మి, గౌరీ, గర్భిణీ స్త్రీలు తదితరులు ఉన్నారు.

Leave a Reply