4thousands | ఒక్కోఓటుకు….

4thousands | ఒక్కోఓటుకు….

4thousands |తొలి విడత పంచాయతీల్లో పెద్ద ఎత్తున ప్రలోభాలు
నేరుగా ఓటర్ల ఇంటికే మద్యం, మాంసం ఆన్ లైన్ యాప్ల లో డబ్బుల చెల్లింపు
మేజర్ పంచాయతీల్లో కోట్లు దాటుతున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం
మద్దతుదారులను గెలిపించుకునేందుకు
రంగంలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
పలు గ్రామాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ

4thousands | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎన్నికల పోలింగ్ జరగనున్న గ్రామాల్లో భారీ ఎత్తున ప్రలోభాలకు తెరలేచినట్లు ప్రచారం జరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఉండే ఓటర్లకు పలువురు సర్పంచి అభ్యర్థులు వాహన ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులతో పాటు ఓటుకు డబ్బులను మంగళవారం ఆన్లైన్లో వారి ఖాతాలకు బదిలీ
చేశారు. కొన్ని గ్రామాల్లోనూ మంగళవారం రాత్రే డబ్బు పంపిణీ మొదలైనట్లు సమాచారం. మేజర్ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు, పంపిణీ మొత్తాలను కలిపితే రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు చేరుకుంటోంది. నగరాలు, పట్టణాలకు సమీపంలో, భూముల ధరలు భారీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు మరింత ఎక్కువగా ఉంటోంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంప్లు చేశారు.

4thousands |అయినా సరే గ్రామాలకు మద్యం

4 thousands
4 thousands

ఇక తమ మద్ద గెలిపించేందుకు కాంగ్రె పట్టు నిలుపుకొనేందుకు ముమ్మరం చేశాయి. పంచాయతీలో త్రిము ఒంటి గంట
తొలి విడత పంచాయతీ ఎన్నిక ఇంకా ఇక మరికొంత మంది అభ్యర్థులు ఎన్నికల సంఘం తమకు షెడ్యూల్ మేరకు తె కేటాయించిన కత్తెర్లు, క్రికెట్ బ్యాట్లు, గడియారాలు, గ్లాసులు వంటి గుర్తుల వస్తువులనే కొనుగోలు చేసి ఓటర్లకు అందజేస్తుండడం విశేషం. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాలకు సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం పోటెత్తుతోం ది. సరిహద్దున ఉన్న మహారా ష్ట్రలో మద్యం ధర తక్కు వ. దీంతో సమీప ప్రాంతాల నుంచి ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాలకు మద్యం పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారులపై పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click here for more

Leave a Reply