3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం

3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం

3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం

ఇరాన్ అణు కేంద్రంపై బాంబు…
దుందుడుకు ట్రంప్ తో వినాశంబు!
రోజుకు ఏడువేల కోట్ల వ్యయం..
దేశమేదైనా సామాన్యుడిదే భారం!

హర్ముజ్ జలసంధి మూత…
జనం నెత్తిన ఇక ధరల మోత!
నేతల ఆధిపత్య ఆట…
పట్టదు పేదల కడుపుమంట !

3mar2026
3mar2026

click here for more

click here for more crackers

Leave a Reply