34th Ward | పెద్ద ఎత్తున ప్రచారం

34th Ward | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో బీహార్ అభ్యర్థి డాక్టర్ అనంతలక్ష్మి విజయేందర్ గౌడ్ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎస్ ఈ డబ్ల్యూ ఐడీసీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ మాజీ కౌన్సిలర్ విజయేందర్ గౌడ్ నాయకులు రాజేందర్ గౌడ్, నేతృత్వంలో టిఆర్ఎస్ నాయకులు మల్లేశం దయానంద్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply