Tirumala | సర్వ దర్శనానికి 20 గంటల సమయం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం

15-జూన్-2025.. ఆదివారం

🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

🕉️ ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట సేవా సదన్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం…

🕉️ నిన్న 14-06-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,720 మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 44,678 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.80 కోట్లు …

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *