2manythings | డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ

2manythings | డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ

2manythings | ఎల్‌కేజీ నుంచే లక్షల ఫీజులు.. కానీ చదువే లేదా?
మార్కులు, ర్యాంకులు మాత్రమేనా విద్యా లక్ష్యం?
అంతర్జాతీయ వాణిజ్యం పేరుతో దోపిడీపై స్పందన
ప్రభుత్వం అంటే మనమే.. బాధ్యత ఎవరిది?
వ్యవస్థల్లోని లోపాలపై నిర్మొహమాట విశ్లేషణ

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆయనో గొప్ప సంస్కరణలవాది. నిజాయితీ-నిబద్ధత కలిగిన ఐయేఎస్. గొప్ప విజనరీ ఉన్న విద్యావంతుడు. ఆయనతో మాట్లాడదం అంటే, అనేక వ్యవస్థలను గురించి అతి పెద్ద పుస్తకాల్లో చదివినట్టే. ఆయనే…డా.జయప్రకాశ్ నారాయణ్. ఆంధ్రప్రభ డిజిటల్ జరిపిన ఇంటర్వ్యూ లో ఆయన అనేక విషయాల్లో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. వ్యవస్థల్లోని లొసుగులను ప్రస్తావించారు.

2manythings
2manythings

ముఖ్యంగా ఆయన మాటల్లోని ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి వెలిబుచ్చిన ఈ అభిప్రాయమొక్కటి చాలు, “ఎల్ కేజీ నుంచే లక్షల కొద్దీ ఫీజులు కడుతున్నారు. మార్కులొస్తున్నాయి..ర్యాంకులొస్తున్నాయి, విద్యావంతులుగా విద్యాలయాల్లోంచి బయటకు వస్తున్నారు. కానీ, ఏం లాభం? చదువువులేవీ?” అంటే మన విద్యావ్యవస్థలోని డొల్లతనం గురించి ఒక్కమాటలో తేటతెల్లం చేసేసారాయన.

ఇక అంతర్జాతీయ వాణిజ్యం పేరుతో జరుగుతున్న దోపిడీ… అలాగే ప్రభుత్వమంటే రాజో , చక్రవర్తో కాదనీ, ప్రభుత్వమంటే మనమే నియమించుకుని, మనమే పోషించుకుంటున్నామనీ, కనుక ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండాలని స్పష్టంగా చెప్పారు…ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాల కోసం పూర్తి ఇంటర్వ్యూ చూడండి…ఈ వీడియో లింక్ మీకోసమే.

Leave a Reply