27 Feb2026 | తిరుమల సమాచారం..

27 Feb2026 | తిరుమల సమాచారం..

27 Feb2026 |తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,074 మంది భక్తులు..

నిన్న తలనీలాలు సమర్పించిన 27,784 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు

ఓం నమో వేంకటేశాయ

27 Feb2026
27 Feb2026

click here for more bhakti

click here bhakthi news

Leave a Reply